నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 2021లో రిలీజ్ రిలీజ్ అయిన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో.. ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో నివర్ బిఫోర్ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఇక.. […]

