టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్.. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న క్రమంలో.. ఇప్పటికి హిట్, ఫ్లాప్ అని ఆలోచన మానేసి.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో మెరవనున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్గా.. అభిలాష్ రెడ్డి […]

