బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఫైట్స్, టాస్కులు, కంటెస్టెంట్లు మధ్యన బాండింగ్.. ఆడియన్స్ లో మరింత ఆశక్తి క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ పరంగా గాని, టాస్కుల పరంగా గాని, తెలివిగా ఆలోచించడంలో కానీ విన్నర్ అవడానికి ఒక కంటెస్టెంట్ లో ఎలాంటి లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలను కలిగి ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఎవరు అంటే మాత్రం ఇమ్మానుయేల్ పేరే […]
Tag: Bigg Boss season 9
బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. డేంజర్ జోన్ లో ఏకంగా ముగ్గురు.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 రాసవాత్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం 9వ వారం హౌస్ లో దెయ్యాలు, టాస్కులు ,ఫోన్ కాల్స్ ఆడుకోవడం, అరుపులు, వివాదాలతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ మిడ్ వీక్ రానే వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే హౌస్ నుంచి 8 మంది ఏలిమినేట్ కాగా.. మళ్లీ వాళ్లలో ఒకడైన భరణి […]
బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్..!
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నిజంగానే హౌస్ లో ఫైర్ స్ట్రామ్ మొదలైంది. ప్రతి ఎపిసోడ్ అంతకంతకు ఉత్కంఠ గా మారుతుంది. వీకెండ్ వచ్చే టైంకి షోలో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో అని ఆసక్తి అభిమానులు మొదలైపోతుంది. ఇప్పుడు ఏడో వారంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీకెండ్ ఎలిమినేషన్స్ కామన్ అయినా.. బిగ్బాస్ టీమ్ ఇచ్చే ట్విస్ట్‌లు […]
బిగ్ బాస్ 9: దమ్ము శ్రీజ రీఎంట్రీ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే..!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9.. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ దమ్ము శ్రీజ పేరు తెగ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియా వేదికగానే కాదు.. బయట కూడా పెద్ద దుమారమే రేగింది. కామన్ మ్యాన్ కేటగిరీలో అగ్ని పరీక్షను ఎదుర్కొని.. తన ఆట తీరుతో అదరగొట్టిన శ్రీజ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మొదటి రోజు నుంచే.. తన గేమ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మధ్యలో.. […]




