బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. సుమారు మూడు నెలల క్రితం ప్రారంభమైన రియాలిటీ షో.. ఈ వారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఊహించని ట్విస్టులతో.. బుల్లితెర ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందించిన ఈ సీజన్‌లో.. గ్రాండ్ ఫినాలే విన్నర్ రేసులో కళ్యాణ్ పడాల, తనూజ ,ఇమ్మానియేల్, డిమాన్ పవన్, సంజనా గల్రాని పోటీ పడుతున్నారు. పేరుకు ఫైనలిస్టులు ఐదుగురు అయినా.. టైటిల్ రేసులో మాత్రం ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లలో పవన్ […]

