స్టార్ కమెడియన్ ఇమ్మానుయేల్‌కు ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు. మొదట పటాస్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇమ్ము.. తర్వాత జబర్దస్త్ కంటెస్టెంట్గా మారి ఎంతమందిని కడపుబ్బనవ్వించాడు. ఈ క్రమంలోనే స్టార్ కమెడియన్ గాను మారాడు. ఇక జబర్దస్త్‌లో.. వర్ష, ఫైమాలతో నడిపిన లవ్ ట్రాక్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకోవడంతో.. మంచి ఫేమ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వర్షతో నిజంగానే ఏమని లవ్ లో ఉన్నడంటూ పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. […]

