బిగ్ బాస్ 9 భరణి ఎలిమినేషన్.. హౌస్ మొత్తం షేక్..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 9 సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఎట్టకేలకు వీకెండ్ రానేవచ్చేసింది. అయితే ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందట. కచ్చితంగా టాప్ 5కి ఎంట్రీ ఇస్తాడు అనుకున్న స్ట్రాంగ్ కంటిస్టెంట్ భరణి శంకర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కొన్ని గంటల క్రితమే ముగిసింది. డేంజర్ జోన్‌లో భరణితో పాటు.. రాము రాథోడ్ వెళ్లారు. ఇక వీళ్లిద్దరి మధ్యన జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో […]