టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. ఇప్పటివరకు 8 సీజన్లను కంప్లీట్ చేసి.. కొద్ది వారాల క్రితం గ్రాండ్గా 9వ సీజన్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 9వ సీజన్ సైతం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అయితే.. కొన్ని ఎపిసోడ్లో ఆడియన్స్ కు ఫుల్ బోరింగ్ గా ఉండడం.. బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ తగ్గుతూ రావడంతో.. దీన్ని గమనించిన షో మేనేజ్మెంట్.. వెంటనే ఆటను ఆసక్తిగా మార్చేందుకు ఫైర్ స్ట్రామ్ పేరుతో.. ఒకరు కాదు, ఇద్దరు […]