టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9వ రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సీజన్‌లో టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ తనుజ. ఈమె ఇతర కంటెస్టెంట్ తో పోలిస్తే టాస్కులు తక్కువగానే ఆడిన.. 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. కానీ హౌస్ లో ఉన్న అందరితో పోలిస్తే.. ఈమె బలహీనంగా ఉంది. అంతేకాదు.. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతూ.. వెక్కి వెక్కి ఏడుస్తూ.. సీరియల్ యాక్టింగ్ అనే నెగటివ్ […]
Tag: Bigg Boss 9
దివ్వెల మాధురికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తనూజ.. డైరెక్ట్ నామినేషన్ చేసి.. !
బిగ్బాస్ సీజన్ 9.. హౌస్ లో వైల్డ్ కాత్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దివ్వెల మాధురి షోలో ఏ రేంజ్ లో కంటెంట్ ఇస్తుందో తెలిసిందే. మొదటి వారం నుంచి బలుపు చూపిస్తూ.. ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై నోరు వేసుకొని పడిపోతుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. తిరిగి ఎవరైనా కౌంటర్ వేస్తే గొంతు తగ్గించుకో అంటూ బలుపు చూపిస్తూ వచ్చింది. ఒక్క తనూజతో తప్ప.. అందరితోనూ వార్ పెట్టుకుంది. అయితే.. గత వీకెండ్ నాగార్జున నుంచి […]
నెత్తిన కిరీటం పెట్టి మరి మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన నాగ్.. సూపర్ పవర్ పీకేసాడుగా..!
బిగ్బాస్ సీజన్ 9 తెలుగు ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతుంది. గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆరుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఆరుగురు హౌస్‌లోకి ఒక్కొక్కరు ఒక్కో స్పెషల్ పవర్‌తో ఎంట్రీ ఇచ్చారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఒకరైన మాధురి మాట తీరుపై కేవలం హౌస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు.. షోను బయట నుంచి చూస్తున్న ఆడియన్స్ కూడా.. […]
మరికొద్ది సేపట్‌లో బిగ్ బాస్ 9 హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న ఆరుగురు కంటెస్టెంట్స్.. ఎవరంటే..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సీజన్లో చాలావరకు ఏ ఇద్దరు కన్సిస్టెన్సీ అయినా వ్యక్తిగత ఫైటింగ్ లు కొనసాగుతూ వస్తున్నాయి. కానీ.. గొడవలు పడినంత సమయం కూడా కలిసిపోవడానికి పట్టడం లేదు. ఈ క్రమంలోనే షోలో కాస్త మసాలా యాడ్ చేయాలని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యారట. సీజన్‌లో నిఖిల్ మరియు గౌతమ్ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరిగిందో సీజన్ ప్రారంభం […]
బిగ్ బాస్ 9 నుంచి శ్రేష్టి వర్మ అవుట్.. వారంలో ఎంత సంపాదించిందంటే..?
తాజాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వారం రోజులు గడిచిపోవడం.. ఫస్ట్ డే ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వాళ్లలో ఇమ్మన్యేయేల్, శ్రేష్టి వర్మ, సంజన గల్రాని, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజా,ఫ్లోరా షైని, రీతీ చౌదరి నామినేట్ కాగా.. శ్రేష్టి వర్మ మొదటి వారం హౌస్ […]
బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్… టాప్‌లేపిందెవరు…?
తాజాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నయా సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 9వ సీజన్లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 7 ఆదివారం బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మొత్తం 15 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళల్లో 9 మంది సెలెబ్రెటీస్‌తో పాటు.. ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలానే.. హౌస్‌లో అడుగుపెట్టిన కొద్దిసేపటి నుంచి కంటెస్టెంట్ల మధ్యన గొడవలు ప్రారంభమయ్యాయి. ఒకరిపై […]
బిగ్ బాస్ 9: హౌస్ లో సృష్టి వర్మ ఎంట్రీ.. త్వరగా బయటికోచ్చేయ్ అంటూ నాగార్జున షాక్..!
బిగ్ బాస్ సీజన్ 9 గేమ్ స్టార్ట్ అయింది. (సెప్టెంబర్ 7) నిన్న.. ఈ ఈవెంట్ గ్రాండ్‌గా లాంచ్ చేసాడు నాగార్జున. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో గతంలో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి సెన్సేషన్‌గా మారిన యంగ్ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక చాలామంది ముద్దుగుమ్మల్లా గ్లామర్ పెర్ఫార్మన్స్ తో కాకుండా.. పద్ధతిగా లంగా ఓణితో తళ్ళుక్కున మెరిసింది సృష్టి వర్మ. ఇక తర్వాత తన పాటకు ఒక మంచి […]
‘ బిగ్ బాస్ 9 ‘ హోస్ట్ గా విజయ్ దేవరకొండ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్..!
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు మంచి పాపులారిటీ ఉంది. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో.. అక్కడ మంచి సక్సెస్ సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ప్రారంభమై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్లను కంటిన్యూ చేస్తున్నారు. అలా తాజాగా తెలుగులో ఎనిమిదవ సీజన్లో పూర్తి చేసుకుంది. అయితే మొదట భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన బిగ్ […]








