టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ జీవితంలో విషాదం ముసురుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు తండ్రులను కోల్పోవడం ఎలాంటి వేదనలోకి నెట్టేస్తుందో ఊహించడమే కష్టం. ఒకవైపు రీల్ ఫాదర్.. మరోవైపు రియల్ ఫాదర్.. ఇద్దరూ దూరమవడం రవితేజ మనసు తట్టుకోలేని విషాదంలోకి నెట్టింది.ఇప్పుడే కోలుకోవాలని చూస్తున్న సమయంలో, రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. వయసు 90. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఆరోగ్యం నిలకడగా […]