రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో మూవీస్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వెంగ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ తన స్టోరీతో పాటు.. క్యాస్టింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దీంతో.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఈ […]