విశ్వంభర స్పెషల్ సాంగ్.. కీరవాణిని అవమానించారు అంటూ థంబ్‌నైల్స్‌ పై వశిష్ట క్లారిటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా సేమ్ మల్లిడి వ‌శిష్ఠ డైరెక్షన్‌లో రూపొందుతున్న సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్‌కు మాత్రం.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. ఈ క్రమంలోనే కీరవాణిని ఇన్సల్ట్‌ చేసినట్లుగా.. థంబ్‌నైల్స్ తెగ వైరల్ గా మారాయి. కీరవాణిని కాదని.. స్పెషల్ సాంగ్ కోసం బీమ్స్‌ని తీసుకోవడం హాట్ టాపిక్ గా […]