భైరవం మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ ఒక్కటి వర్కౌట్ అయితే హిటే..!

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ బైరవం. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మరోసారి మనోజ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక నారా రోహిత్ నుంచి దాదాపు ఆరేళ్ల క్రితం ప్రతినిధి 2 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత ఈశ్వర్ మూవీ ఫేమ్‌ శ్రీదేవితో న‌టిస్తున్న సుందరకాండ మూవీ ఇప్పటికీ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే నారా […]