సందీప్ వంగ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. స్పిరిట్ కంటే ముందే మరో మూవీ..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా.. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలతో ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు. బాక్స్ ఆఫీస్‌ను ఏ రేంజ్లో షేక్‌ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సందీప్ రెడ్డి థాట్స్, విజన్ ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లోనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నిరిట్ అని అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొంద‌నుంది. […]