టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం నటుడు గానే కాదు.. రాజకీయవేత్తగాను ఆయన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగి సక్సెస్ బాటలో దూపుకుపోతుంది. మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. మళ్ళీ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తన సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా.. రిలీజ్ అయిన ఓజి సినిమా పవన్ స్టామినా ఏంటో.. మరోసారి వెండి […]

