హాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతికి టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం హీరో గానే కాదు.. విలన్ గాను వైవిధ్యమైన షేడ్స్‌లో నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటించేస్తాడు. విజయ్ ఈ క్రమంలోనే అభిమానులు సైతం ఇండస్ట్రీలో తనలాంటి మరో హీరో లేనే లేడు అంటూ తెగ మురిసిపోతూ ఉంటారు. కాగా.. ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ […]