ఆ టైం లో భార్య పిల్లలతో కలిసి చనిపోదామని వీడియో తీశా.. భీమ్స్ ఎమోషనల్..!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఎన్నో అవమానాలు, కష్టాలు తర్వాత తనకంటూ ఒక స్టార్‌డంను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే.. ఎంతోమంది కొత్త వాళ్లకు ప్రోత్సహించే స్థాయికి ఎదిగాడు. అలా.. ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమాకు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతోమంది లైఫ్‌కు రవితేజ వెలుగునిచ్చాడు. ఉదాహ‌ర‌ణ.. ముగిసిపోతుందనుకున్న.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియోకు ధ‌మకతో అవకాశం ఇచ్చి స్టార్ మ్యూజిక్ […]