టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత.. అట్లీ డైరెక్షన్‌లో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. చడీచప్పుడు లేకుండా పూజ కార్యక్రమాలను పూర్తిచేసిన టీం.. నిన్ననే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇదంతా బానే ఉంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కించాల్సిన మైథిలాజికల్ మూవీ సంగతేంటి అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని సమాచారం. ఇప్పుడు […]