కోలీవుడ‌్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ కల్ట్ మూవీగా నిలిచిన సినిమాల్లో భాష ఒకటి. డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైలర్ గా తెరకెక్కి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ సినిమా.. సీక్వెల్‌ను ఓ టాలీవుడ్ డైరెక్టర్ చేయాలని ఎంతగానో కష్టపడ్డాడట. దానికి తగ్గట్టుగా అన్ని ప్లాన్స్ చేసుకున్నాడట. ఇంతకీ ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరు..? […]