టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పవన్ కళ్యాణ్ బంగారం మూవీ హీరోయిన్ మీరాచోప్రా ఒకటి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మీరా చోప్రా ఆ తర్వాత కూడా తెలుగులో పలు సినిమాలలో నటించింది. అయితే తర్వాత అమ్మడు నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు పలు వివాదాల ద్వారా కూడా మీరా చోప్రా వార్తల్లో వైరల్ అయ్యింది. ఇక […]