టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం క్లాసికల్ కాంబినేషన్ లిస్ట్ తీస్తే కచ్చితంగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబో కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఆడియన్స్ లో ఎవర్ గ్రీన్ సినిమాలు గా నిలిచిపోయాయి. ఈ సినిమాలను ఒకటి కాదు 100 సార్లు చూసిన కాస్త కూడా బోర్ ఫీల్ కలగదు. అయితే.. ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే […]

