టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]