బాలకృష్ణ పై ట్రెండ్ అవుతున్న ఆ న్యూస్.. వాస్తవం ఎంత..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసు మీద పడుతున్న ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు బాలయ్య. అఖండ తో మొదలైన విజయ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అఖండ నుంచి ఇప్పటివరకు బాలయ్య‌ నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. దీని […]