టాలీవుడ్ దిగ్గజ నటుడు నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్కు తెలుగు ప్రజలలో ఎలాంటి గౌరవం, అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పక్కన నటుడు గానే కాదు.. రాజకీయాల్లోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. లక్షలాది మంది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికి ఆయనను చాలామంది ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారంటే అప్పట్లో ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక నటుడిగాను వెండితెరపై రాముడు, కృష్ణుడి వేషాల్లో ఆయనను […]