బాలయ్యకు భార్య వసుంధర ఇచ్చిన కట్నం ఏంతో తెలుసా.. ఆమె ఎవరి కూతురంటే.. బ్యాగ్రౌండ్ ఇదే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ పేరు చెబితేనే ఫ్యాన్స్‌లో పూన‌కాలు మొదలైపోతాయి. ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ సీనియర్ స్టార్ హీరోగా.. ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి బాలయ్యకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఎన్టీఆర్‌కు 11 మంది సంతానం కాగా.. వారిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. 11 మందిలో అబ్బాయిలలో అందరికన్నా చిన్నవాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే […]