బాలయ్య రిజెక్ట్ చేసిన కథలో పవన్ ఎంట్రీ.. కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్..!

ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కొన్ని సందర్భాల్లో కథలు నచ్చినా.. ఇతర కారణాల వల్ల కథలను వదులుకోవాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కథలు నచ్చక వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నందమూరి నట‌సింహం బాలకృష్ణ సైతం తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో కథలను వదులుకున్నారు. అలా.. బాలయ్య ఇప్పటివరకు తన కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని ఘోరమైన డిజాస్టర్లను దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే గతంలో బాలకృష్ణ రిజెక్ట్ […]