నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ కింగ్ నాగార్జున మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా పరిణామాలతో మరోసారి వీళ్ళిద్దరి వివాదం హట్ టాపిక్‌గా మారింది. బాలయ్యకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో బాలకృష్ణకు ఇండస్ట్రీ నుంచి అందరూ విషెస్ తెలియజేశారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు, రాజకీయంగా ప్రజలకు అందించిన ఎనలేని సేవలకు మంచి గుర్తింపు వచ్చిందంటూ అంతా అభివర్ణిస్తూ ప్రసంసలు కురిపించారు. ఆయన కృషిని తెలియ […]