బాలకృష్ణ గత 10 సినిమాల బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

గాడ్ ఆఫ్‌ మాసేస్ బాలయ్య, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబో లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం మరి కొద్ది గంటల్లో ప్రీమియర్లతో ఆడియన్స్‌న‌ పలకరించేందుకు సిద్ధమవుతోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్ 5న‌ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కొన్ని కార‌ణాల‌తో సినిమా రిలీజ్ కొద్ది గంట‌ల‌ ముందు వాయిదా పడి అందరికి షాక్ ఇచ్చింది. అయితే సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక డిసెంబర్ 12న ఈ […]