చిరు, నాగ్ , వెంకీలలో బాలయ్య ఫేవరెట్ హీరో ఎవరంటే..?

నందమూరి నట‌సింహం బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను లైనప్‌లో పెట్టుకుంటూ బిజీగా గడుపుతున్న బాలయ్య.. ఇటీవల అవార్డు వేడుకల్లో పాల్గొని సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో తన కోస్టార్స్ అయినా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ అవార్డు వేడుకలలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ యాక్టర్ అయినా కరణ్ జోహార్ బాలయ్య‌కు ఇంట్రెస్టింగ్ […]