నందమూరి నటసింహం బాలకృష్ణ.. టాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్ చేశాడట. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. బాలయ్య మరోసారి […]