నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరస హీట్లతో సూపర్ క్రేజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సిక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన క్రమంలో.. ఈ సిక్వెల్ పై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం […]