టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే బాలయ్య కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు.. టాలీవుడ్ ఆడియన్స్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక.. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం […]