బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ షురూ.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్క్రీన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చివరిగా నటించిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాటు.. ప్రస్తుతం బాలయ్య ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌లో నటిస్తున్న క్ర‌మంలో ఈ సినిమాపై కూడా నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో మెర‌వ‌నున్న సంగతి తెలిసిందే. ఇలాంటి […]