” జై అఖండకు ” కొత్త ప్రొడ్యూసర్స్.. 14 రీల్స్ ను తప్పించారా..!

గాడ్‌ ఆఫ్ మాసెస్‌ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలోవ‌చ్చిన‌ లేటెస్ట్ మూవీ అఖండ తాండవం. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 2021 కరోనా టైంలో థియేటర్లకు ప్రేక్షకులను తండోపతండాలుగా రప్పించింది. అఖండకు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లపై కూడా జనం సినిమాకు వచ్చి బ్రహ్మరథం పట్టారు. కోవిడ్ 19 మహమ్మరి తర్వాత.. అసలు థియేటర్లో సినిమాలు చూస్తారా అనే సందేహం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగానో నెలకొంది. ఆ సందేహాలు అన్నింటిని పట్టా పంచలు చేస్తూ […]