అఖండ 2 ఓవర్సీస్ కలెక్షన్స్ డీటెయిల్స్.. లాభమా.. నష్టమా..?

అఖండ సినిమా తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉండగా.. అనివార్య‌ కారణాలతో సినిమా వాయిదా పడి డిసెంబర్ 12 కు రంగంలోకి దిగింది. డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్స్‌తో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇక.. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్‌ కాంబోలో సినిమా తెర‌కెక్కడం.. అఖండ లంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా రూపొందిన క్రమంలో రిలీజ్‌కు ముందు వరకు ఆడియన్స్‌లో అంచ‌నాలు పీక్స్ […]

నన్ను చూసుకునే నా పొగరు.. వ్యక్తిత్వం విప్లవం.. వృత్తే నా దైవం..బాలకృష్ణ

బాలయ్య, బోయపాటి బ్లాక్ బ‌స్టర్ కాంబోలో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం ప్రతిష్టాత్మకంగా రూపొందిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ తెర‌కెక్కించారు. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ సినిమా.. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ సక్సెస్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మేకర్స్‌ అఖండ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్‌కు.. యావత్ భారత దేశ […]

దెబ్బకు బ్యాండేజ్ వేయాలి.. బ్యాండ్‌ వాయించొద్దు.. అఖండ 2 కాంట్రవర్సీపై థమన్ కామెంట్స్..!

తాజాగా అఖండ 2 సక్సెస్ మీట్‌లో థ‌మన్‌ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైర‌ల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీలో.. అసలు యూనిటీ లేదని ఎవరికి వాళ్లే అన్నట్లు ఉంటున్నారని.. ఆయన చెప్పుకొచ్చాడు. అఖండ 2 తాండవం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో.. మూవీ రిలీజ్ కాంట్రవర్సీ పై ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇక డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా వారం ఆలస్యమై డిసెంబర్ 12న థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే థ‌మన్ రియాక్ట్ అవుతూ.. […]

అఖండ 2 థియేటర్లో ఆధ్యాత్మికత.. క్లైమాక్స్ చూసి మహిళకు పూనకం..వీడియో వైరల్

గాడ్ ఆఫ్‌ మోసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి హాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా.. హర్షాలి మల్హోత్ర ప్రధాన పాత్రలు నటించిన సినిమాకు 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ […]

నైజం టాప్ ఓపెనర్స్ లిస్టులో అఖండ 2.. ఏ స్థానంలో ఉందంటే..?

బాలయ్య – బోయపాటి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా ఆఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లలో జోరుగా ఆడుతుంది. డిసెంబర్ 5న‌ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి.. డిసెంబర్ 12 కు రిలీజ్‌ అయింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచి చాలా చోట్ల ప్రీమియర్ కూడా పడ్డాయి. ఇక.. వాటి ద్వారా దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ […]

అఖండ 2.. శివుడిగా బాలీవుడ్ పాపులర్ యాక్టర్.. మొదట్లో ఏం చేసేవాడంటే..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖండ 2 మ్యానియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా.. అఖండ 2 వార్తలు.. మారుమోగిపోతున్నాయి. నందమూరి నట‌సింహం బాలయ్య నట విశ్వరూపం చూపించడంటూ.. ముఖ్యంగా పరమేశ్వరుని గుర్తుచేసేలా బాల‌య్య రుద్రతాండవం.. అభిమానులకు ఫుల్ ట్రీట్ అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అఖండలో శివతత్వం గురించి ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా క్లైమాక్స్ సీన్స్ లోనూ శివుని గుర్తు చేసేలా ఓ సీను డిజైన్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ అఖండ […]

అఖండ 2 కి కొత్త తలనొప్పి.. బాలయ్యకు షాక్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్..!

బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 మరికొద్ది గంటల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుల కారణంగా ప్రీమియర్ షోస్ కు కొద్ది గంటల ముందు సినిమా ఆగిపోయింది. తాజాగా ఆ సమస్యలనింటిని పరిష్కరించి.. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంతా సిద్ధం చేశారు. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న […]

బాలకృష్ణ గత 10 సినిమాల బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

గాడ్ ఆఫ్‌ మాసేస్ బాలయ్య, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబో లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం మరి కొద్ది గంటల్లో ప్రీమియర్లతో ఆడియన్స్‌న‌ పలకరించేందుకు సిద్ధమవుతోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్ 5న‌ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కొన్ని కార‌ణాల‌తో సినిమా రిలీజ్ కొద్ది గంట‌ల‌ ముందు వాయిదా పడి అందరికి షాక్ ఇచ్చింది. అయితే సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక డిసెంబర్ 12న ఈ […]

అఖండ 2 వరల్డ్ వైడ్ టార్కెట్ ఇదే ఏ ఏరియాలో ఎంతంటే..?

బాలకృష్ణ – బోయపాటి ఆఖండ 2 సినిమా ఎట్టకేలకు వివాదాలన్నింటినీ క్లియర్ చేసుకుని ప్రారంభం కానుంది. డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య, బోయపాటి హాట్రిక్ కాంబోలో సినిమా రూపొందుతుండడం.. అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమాకు భారీ లెవెల్ బిజినెస్ కూడా జరిగిందట‌. ఇంతకీ ఆ బిజినెస్ లెక్కలు ఏంటి.. వరల్డ్ […]