” బాహుబలి ది ఎపిక్ ” రివ్యూ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా.. రానా ప్రతినాయకుడిగా కనిపించిన బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ మూవీ బాహుబలి. తెలుగు సినిమా ఖ్యాతిని ఏ రేంజ్‌లో పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమా ఫస్ట్ భాగం బాహుబలి ది బిగినింగ్‌.. 2017 లో రిలీజ్ కాగా.. సెకండ్ పార్ట్ బాహుబలి ది కంక్లూజ‌న్.. 2017లో ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని బ్లాస్ట్‌ చేసింది. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత.. ఇప్పుడు రెండు సినిమాలను […]