‘బాహుబలి… ది ఎపిక్ 2025’ విడుదల వెనుక లాయిడ్ గ్రూప్ అధినేత..?

ఇదేదో లాయిడ్ గ్రూప్ అధినేత ‘బాహుబలి- ది ఎపిక్2025’ విడుదల వెనుక ఉన్నారంటే… ఆ సినిమాని తను రిలీజ్ చేస్తున్నాడేమో అనుకునేరు. లేదా… ఈ సినిమాకి కావాల్సిన ఏమైనా ఆర్థిక వ్యవహారాలను అందిస్తున్నారేమోనని పొరపాటు పడేరు. అదేమీ కాదు… ఈ సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో… అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. […]

బాహుబలి @10: అక్టోబర్ లో థియేటర్లలోకి మళ్ళీ.. రీ రిలీజ్ కాదు.. అసలు ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాల్లో బాహుబలి కూడా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక నేటితో బాహుబలి ది బిగినింగ్ రిలీజై ప‌దేళ్లు పూర్త‌వ‌డం విశేషం. 2015 జూలై 10న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రభాస్‌కు ఒక్కసారిగా పాన్ ఇండియ‌న్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభాస్ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి పాన్ ఇండియ‌న్ స్టార్ […]