బాహుబలి ది ఎపిక్ రిలీజ్ పై అదుర్స్ అప్డేట్..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని ఏ రేంజ్‌లో పెంచిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, రానా దగ్గుబాటి ,అనుష్క, తమన్నా భాటియా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజై 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న‌ క్రమంలోనే.. మేకర్స్ ఫిలిం రెండు భాగాలను బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్ రీ రిలీజ్ చేయనున్నారు. కానీ.. […]