టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో దేవరా తెరకెక్కింది. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్రిమీయర్ షోతో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు ప్రేక్షకులు సినిమాకు క్యూ కట్టారు. ఈ క్రమంలో […]