టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాల్లో బాహుబలి కూడా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక నేటితో బాహుబలి ది బిగినింగ్ రిలీజై పదేళ్లు పూర్తవడం విశేషం. 2015 జూలై 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రభాస్‌కు ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభాస్ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి పాన్ ఇండియన్ స్టార్ […]