సినీ ఇండస్ట్రీలో చాలామంది కొత్తవారు ఎప్పటికప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే అతి తక్కువ టైంలో అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటారు. అయితే క్రేజ్ వచ్చిన బ్యూటీలు వరుసగా సినిమా అవకాశాలు రావడం కామన్. ఇక అలా సినిమా అవకాశాలు రావడం మాత్రమే కాదు.. వారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే ఇక కెరీర్ సూపర్ క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుంది. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ […]