సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది సక్సస్ సాదించాలని ఎంతోమంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఎన్నో ఇబ్బందులను.. కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లు ఎంత టాలెంటెడ్ గా ఉన్నా.. అందం, అభినయంతో ఆకట్టుకుని సక్సెస్ లు రాకపోవడంతో సినిమాలకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్నా.. అవకాశాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ బ్యూటీ […]