నాగార్జున చేసిన ఆ ప‌నితో రేణు దేశాయ్ లైఫ్ చేంజ్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ పవ‌ర్ స్టార్‌.. ఏపీ డిప్యూటి సిఎం మాజీ భార్య రేణు దేశాయ్‌కు టాలీవుడ్ ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ అమ్మ‌డు లైఫ్.. గ‌తంలో నాగార్జున చేసిన ఒకే ఒక్క ప‌నితో పూర్తిగా చేంజ్ చేసిందని న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. రేణు దేశాయ్ హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలో బద్రి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ అమ్మడు తన […]