టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు ప్రస్తుతం.. ఎలాంటి పాపులారిటీ ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు నటించినా చాలా సినిమాలు ఫ్లాప్లుగా నిలిచినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక కన్నడలోనూ పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్లో సైతం వరస ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే కార్తీక్ఆర్యన్తో కలిసి శ్రీలీల ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాపై ఆడియన్స్లో మంచి […]