బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు రాజమౌళి. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించి మంచి ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగ.. కట్టప్ప రోల్ లో సత్యరాజ్ సినిమాకి హైలెట్ గా నిలిచాడు. ఇక.. ఈ సినిమా రెండు భాగాలను బాహుబలి ది ఎపిక్‌గా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి29 మూవీ షూట్ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ […]

