బాహుబలి రీ యూనియన్ లో హీరోయిన్లు మిస్.. ఆ అవమానమే కారణమట..!

టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో టాలీవుడ్ క్యాతి రెట్టింపైంది. ఇక తాజాగా.. బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజై పదేళ్లు పూర్తైన‌ క్రమంలోనే సినిమా టీం మొత్తం హైదరాబాద్‌లో గ్రాండ్ రీ యూనియన్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ తదితరులు హాజరై సందడి చేశారు. కానీ.. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్స్ అయినా అనుష్క, […]