ప్రభాస్ హీరోగా.. రాజమౌళి డైరెక్షన్‌లో తర్కెక్కిన బాహుబలి.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో.. తెలుగు సినిమా ఖ్మాతిపి ఎంతలా పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మూవీ కాదు ఒక బ్రాండ్. అలాంటి బాహుబలి మరోసారి రిలీజ్‌కు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో ఒక రీ రిలీజ్ సినిమాగా కాకుండా.. సరికొత్త సినిమాగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ […]