యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో మంచి విజయాలను సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, బిల్లా, నువ్వే నువ్వే, వర్షం, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. […]