ఇండస్ట్రీలో మరో విషాదం సీనియర్ హీరోయిన్ బి.సరోజాదేవి కన్నుమూత..!

అలనాటి స్టార్ హీరోయిన్ పద్మభూషణ్ గ్రహీత పి.సరోజినీదేవి.. కొద్దిగంట‌ల క్రితం త‌న తుదిశ్వాస విడిచారు. బెంళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె కన్నుముశారు. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లాంటి దిగ్గ‌జ న‌టుల‌తో మెరిసి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి.. 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 200కు పైగా సినిమాల్లో […]