నా అనుకున్న వాళ్లే లైంగీకంగా అలా చేశారు: స్టార్ హీరోయిన్‌

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ ప్రపంచం. ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి నటినట్లుగా స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. తమ సినిమాల సక్సెస్ కోసం ఎంతగానో కష్టపడతారు. కాగా.. కొన్ని సందర్భాల్లో సినిమాల్లో హీరోయిన్ అవకాశాల కోసం వచ్చిన ఎంతోమంది ముద్దుగుమ్మలు కాస్టింగ్ కోచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అలా.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్ సైతం తాము ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ […]