మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘వార్ 2’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించడం, యష్ రాజ్ ఫిలింస్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్, దర్శకుడు అయాన్ ముఖర్జీ విజన్—ఇలా అన్నీ కలిసిపోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే విడుదలైన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ మాత్రం అభిమానుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద […]